← Back to news

12 ఏళ్లైనా ప్రభుత్వ బడుల పరిస్థితి మారలేదు!

By A.Ajay· 4h ago
12 ఏళ్లైనా ప్రభుత్వ బడుల పరిస్థితి మారలేదు!

TG: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ IAS అధికారి ఆకునూరి మురళి ప్రభుత్వ విద్యపై మాట్లాడారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అవుతున్నా గ్రామాల్లోని ప్రభుత్వ బడులు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని అన్నారు. గతంలో KG నుంచి PG వరకు ఉచిత విద్య, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల గురించి మాట్లాడుతున్నా, ఉన్న బడుల పరిస్థితిని మెరుగుపరచాలని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే డిమాండ్‌తో TPF <a href="https://www.theclearcutnews.com/n/9d9WjjQ">విద్యా బస్సుయాత్ర </a>కొనసాగుతోంది.

More in TG