‘ఫేక్ న్యూస్’ ముద్ర.. మీడియాపై ట్రంప్ దాడి!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. CNN, పాలిటికో వంటి మీడియా సంస్థలను వైట్ హౌస్ నుంచి <a href="https://www.theclearcutnews.com/n/zAH5ziQ">బహిష్కరించారు. </a>అవి ‘ఫేక్ న్యూస్’ వ్యాప్తి చేస్తున్నాయని ట్రూత్ సోషల్‌లో ఆరోపించి. ట్రంప్, ప్రెస్ స్వేచ్ఛపై దాడి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదివరకు కూడా ట్రంప్.. మీడియాపై ఇలాంటి చర్యలు తీసుకున్నారు. తాజాగా మీడియా సంస్థల రిపోర్టర్ల బ్యాడ్జీలు స్వాధీనం చేసుకోవడంతో ఈ బహిష్కరణ అమల్లోకి వచ్చింది. తమ హక్కుల కోసం చట్టపరంగా పోరాటతామంని సంస్థలు ప్రకటించాయి. ఈ అంశంపై బిగ్ డిబేట్ నడుస్తోంది.



