← Back to news

"స్కూళ్ల కంటే BJP ఆఫీసే ఎక్కువా?": CJP

By Krishna· 4h ago· Instagram

ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్‌కి స్ట్రైట్ క్వశ్చన్ వేశారు CJP కో-కన్వీనర్ సౌరవ్ దాస్. "14వేలకు పైగా ప్రైమరీ స్కూళ్ల డెవలప్‌మెంట్ కోసం 300 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఒక్కో స్కూలుకీ సుమారుగా 2లక్షలు కేటాయించారు. కానీ.. లక్నోలో ఒక BJP హైటెక్ ఆఫీస్‌కి 200 కోట్లు ఖర్చు పెట్టారు" అని సౌరవ్ దాస్ ఫైర్ అయ్యారు. దేశ ఫ్యూచర్‌ని డిసైడ్ చేసే స్టూడెంట్స్, స్కూళ్ల కోసం మనీ ఖర్చు పెట్టాలని కోరారు. సౌరవ్ దాస్, UPలోని నోయిడాలో స్కూళ్లను చెక్ చేశాక.. ప్రభుత్వం ఈ మనీ కేటాయింపు నిర్ణయం తీసుకుంది.

More in National