← Back to news

మీకు ఫోకస్ తగ్గుతుందా కారణం ఇదే

By Sharmila· 1d ago
మీకు ఫోకస్ తగ్గుతుందా కారణం ఇదే

సరైన నిద్ర లేకపోవడం, ఫుడ్‌లో షుగర్ ఎక్కువగా తీసుకోవడం, సోషల్ మీడియాలో ఎక్కువసేపు స్క్రోల్ చేయడం, ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేయడం.. ఇవన్నీ మీ కాన్సంట్రేషన్‌పై ప్రభావం చూపుతాయని కంటెంట్ క్రియేటర్ జిల్ థియో తెలిపారు. వీటి వల్ల మనసు ఒక పనిపై నిలకడగా ఉండటం కష్టమవుతుందని అన్నారు. ఏకాగ్రతను కాపాడుకోవాలంటే తగినంత నిద్ర, బ్యాలెన్స్‌డ్ ఫుడ్, సోషల్ మీడియా వాడకంపై కంట్రోల్ అవసరమని ఆయన సూచించారు.

More in Infotainment