← Back to news

Gen Z పవర్.. BJPకి 21 ఏళ్ల యూత్ షాక్

By Krishna· 4h ago
Gen Z పవర్.. BJPకి 21 ఏళ్ల యూత్ షాక్

రాజస్థాన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డ్ 71లో, 21 ఏళ్ల కాంగ్రెస్ క్యాండిడేట్ Faiz Hassan విక్టరీ సాధించారు. ఆయన 5,426 ఓట్లు సాధించి ఇండిపెండెంట్ క్యాండిడేట్ మహ్మద్ సలీమ్‌ను 170 ఓట్ల తేడాతో ఓడించారు. BJP క్యాండిడేట్ నిషా గౌర్ థర్డ్ పొజిషన్‌లో నిలిచారు. ఇది Gen Z యూత్ పవర్. పాలిటిక్స్‌లోకి వారి ఎంట్రీ గుడ్‌న్యూస్. తన వార్డులో శానిటేషన్, రోడ్ల నిర్మాణం వంటి ప్రాబ్లమ్స్‌పై ఫోకస్ పెడతానని ఫైజ్ ప్రామిస్ చేశారు. ఈ సక్సెస్ యూత్‌కి ఇన్స్‌పిరేషన్ కలిగిస్తోంది.

More in National