విజయ్ కి వెంకట్ ప్రభు స్పెషల్ గిఫ్ట్

తమిళనాడు సీఎం విజయ్ సినిమా GOATలో కనిపించిన “TN07 CM 2026” నంబర్ ప్లేట్ ఇప్పుడు రియల్ లైఫ్‌లో వైరల్ అవుతోంది. అప్పట్లో అది విజయ్ రాజకీయ భవిష్యత్తుకు hint అని ఫ్యాన్స్ అప్పట్లో పండగ చేసుకున్నారు. ఇప్పుడు సీఎం అయ్యాక ఆ మ్యానిఫెస్టేషన్ నిజమైంది సంబరాలు చేసుకున్నారు. గోట్ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు అదే నెంబర్ ప్లేట్ ను విజయ్ కి గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఆ ఫోటోతో పాటు A history is made అంటూ వెంకట్ ప్రభు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది



