← Back to news

ప్రశ్నిస్తే చంపేస్తారా? ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్!

By sahani· 3 Jul 2026· X· AP

ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై యాక్టర్ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. AP కూటమి గవర్నమెంట్‌తో పాటు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌ను మెన్షన్ చేస్తూ, “ప్రశ్నిస్తే చంపేస్తారా?” అంటూ కామెంట్స్ చేశారు. రావణ్‌పై జనసేన కార్యకర్తలు దాడులు చేయడానికి ప్రయత్నించడంపై ఆయన ఫైర్ అయ్యారు. "బిహేవ్ యువర్ సెల్ఫ్.. దేశం చూస్తోంది" అంటూ జనసైనికులకు, కూటమి ప్రభుత్వానికి ప్రకాష్ రాజ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

More in Politics