← Back to news

నర్సంపేట షాపుల్లో గణేష్ వేడుకలు

By VIJAY· 2h ago· Warangal
నర్సంపేట షాపుల్లో గణేష్ వేడుకలు

వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌లోని బిజినెస్ కాంప్లెక్స్‌లు, షాపుల్లో వ్యాపారులు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. మార్నింగ్, ఈవినింగ్ టైమ్స్‌లో భజనలు, పూజలతో ఆ ఏరియాలన్నీ ఆధ్యాత్మిక శోభతో ఉంటున్నాయి. వ్యాపారులు, స్టాఫ్, కస్టమర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

More in Local