← Back to news

ఎన్నికల వేళ పోలీసుల కార్డన్ సెర్చ్

By Bala· 2h ago
ఎన్నికల వేళ పోలీసుల కార్డన్ సెర్చ్

అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీసుల ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం కన్నాబాయి క్యాంపు, పోలింగ్ కేంద్ర పరిసరాల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఎస్సై ఎండీ యాసిన్ నేతృత్వంలో చేపట్టిన తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు, నగదు లభించలేదు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్సై సూచించారు.

More in Local