← Back to news

మా లెక్కలు వేరు.. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!

By sahani· 27 Apr 2026· Andhrajyothy· Iran
మా లెక్కలు వేరు.. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!

ట్రంప్ వార్నింగ్ పై ఇరాన్ గట్టిగా రియాక్ట్ అయ్యింది. తమ ఆయిల్ పైప్‌లైన్లను తాకితే ఊరుకోమని, ప్రత్యర్థులకు అంతకు 4 టైమ్స్ ఎక్కువ డ్యామేజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మా వైపు ఒక్క క్రూడ్ ఆయిల్ బావి దెబ్బతింటే.. మీకు సపోర్ట్ చేసే దేశాల్లో 4 టైమ్స్ లాస్ చేస్తాం అంటూ ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు గ్లోబల్ లెవల్‌లో టెన్షన్ మొదలైంది!

More in Politics