← Back to news

C-DACలో 844 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

By A.Ajay· 11 Oct 2026
C-DACలో 844 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, IT శాఖ ఆధ్వర్యంలోని C-DAC సంస్థ దేశవ్యాప్తంగా 11 కేంద్రాల్లో 844 ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానించింది. హైదరాబాద్ కూడా ఈ కేంద్రాల్లో ఒకటి. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హతలు పోస్టును బట్టి మారుతాయి. ఎంపికైన వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 26, 2026లోపు <a href="https://careers.cdac.in/">careers.cdac.in</a> వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

More in Jobs