← Back to news

రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు

By KUCHIPUDI BUJJIBABU· 2h ago· Guntur
రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు

గుంటూరు జిల్లా మంగళగిరి రైతుబజార్‌లో మంగళవారం ఇవాళ కూరగాయల ధరలను అధికారులు తెలిపారు. కిలో టమాటా ₹33, ఉల్లిపాయలు ₹24నుంచి26, బెండకాయ ₹16, పచ్చిమిర్చి ₹54, కాకరకాయ ₹44గా ఉన్నాయి. బీరకాయ రూ.28-50, బీన్స్, క్యాప్సికం రూ.80, నిమ్మకాయలు ₹60, వెల్లుల్లి ₹170 చొప్పున విక్రయిస్తున్నారు. కూరగాయల రకాన్ని బట్టి ధరల్లో తేడా ఉండటంతో కొనుగోలుదారులు ధరల పట్టికను పరిశీలించాలని అధికారులు సూచించారు.

More in Local