← Back to news

AI డేటా సెంటర్లపై 'గ్రీన్ విశాఖ' మూమెంట్!

By Krishna· 1d ago
AI డేటా సెంటర్లపై 'గ్రీన్ విశాఖ' మూమెంట్!

AP: ఏఐ డేటా సెంటర్ల వల్ల ఎన్విరాన్‌మెంట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశంపై విశాఖలో 'గ్రీన్ విశాఖ' సంస్థ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్లోవ ప్రాంతంలో వచ్చేలా ఉన్న భారీ డేటా సెంటర్ల వల్ల.. నీటి కొరత, కరెంటు వాడకం, గ్రౌండ్ వాటర్‌ తగ్గిపోవడం, బయోడైవర్శిటీ మీద ప్రభావం వంటి అంశాల్ని హైలైట్ చేస్తూ.. ఈ సంస్థ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈమధ్య మహిళలు చురుకుగా పాల్గొంటున్నారు. ఎన్విరాన్‌మెంట్ రక్షణ కోసం బలమైన అడుగులు పడేలా ఈ ప్రయత్నం జరుగుతోంది.

AI డేటా సెంటర్లపై 'గ్రీన్ విశాఖ' మూమెంట్!
AI డేటా సెంటర్లపై 'గ్రీన్ విశాఖ' మూమెంట్!
AI డేటా సెంటర్లపై 'గ్రీన్ విశాఖ' మూమెంట్!
AI డేటా సెంటర్లపై 'గ్రీన్ విశాఖ' మూమెంట్!

More in AP