AIకి నో యాక్సెస్.. అయినా ఆగలేదు

AIకి ఒక పని అప్పగిస్తే.. అది పూర్తి చేయడానికి ఎంత దూరం వెళ్తుంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వస్తున్నాయి. ఓపెన్ AI ఏజెంట్లు ఆస్ట్రేలియా మెడికేర్ వెబ్‌సైట్‌లో డేటా తీసుకునే టైంలో యాక్సెస్ ఇవ్వకపోయినా.. మరో మార్గంలో ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. అమెరికాలోని కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. AIకి యాక్సెస్ ఇవ్వకపోయినా, మరో మార్గంలో ట్రై చెయ్యడం అనేది సేఫ్టీకి ప్రమాదంగా మారొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.



