← Back to news

13 ఏళ్ల పాపకు బ్లాక్ ఫంగస్.. డాక్టర్ల గ్రేట్ ట్రీట్మెంట్

By BUJJIBABU· 1h ago· Guntur

గుంటూరు జిల్లా మంగళగిరి NRI జనరల్ హాస్పిటల్ డాక్టర్లు ఓ అరుదైన మైల్‌స్టోన్ సాధించారు. డయాబెటిస్‌తో బాధపడుతూ ప్రాణాంతకమైన బ్లాక్ ఫంగస్ సోకిన 13 ఏళ్ల బాలికకి విజయవంతంగా సర్జరీ చేశారు. డాక్టర్ జయపాల్ రెడ్డి బృందం ఫంగస్ ఎఫెక్ట్ అయిన జీర్ణాశయం, లివర్ పార్ట్స్‌ను రిమూవ్ చేశారు. 45 రోజులు పీడియాట్రిక్ ఐసీయూలో స్పెషల్ కేర్ ఇచ్చి కాపాడారు. పాప రికవర్ అవ్వడంతో డిశ్చార్జ్ చేశారు.

More in Local