← Back to news

జేడీ చక్రవర్తికి ఇంటర్నేషనల్ అవార్డు

By Mahesh· 12 Oct 2026· Industryhit
జేడీ చక్రవర్తికి ఇంటర్నేషనల్ అవార్డు

నటుడు J.D చక్రవర్తికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆయన మెయిన్ రోల్‌లో నటించిన ‘దహిణి: ది విచ్’ సినిమాకు నార్వే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ లీడ్ యాక్టర్ అవార్డు వచ్చింది. సుమారు 150 నామినేషన్ల నుంచి ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాదు, ఈ సినిమాకు బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. రాజేష్ టచ్‌రివర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 18 అవార్డులు గెలుచుకుంది.

More in Entertainment