← Back to news

ఇంటర్ కాంటినెంటల్ ఆన్‌లైన్ చెస్ సెమీస్‌కు ఏలూరు టీమ్

By Kiran Kumar· 1d ago· Eluru
ఇంటర్ కాంటినెంటల్ ఆన్‌లైన్ చెస్ సెమీస్‌కు ఏలూరు టీమ్

6వ ఇంటర్ కాంటినెంటల్ ఆన్‌లైన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఏలూరు జిల్లా సనివారపుపేట ప్రభుత్వ బాలుర హాస్టల్‌కు చెందిన ఇండియా యూత్-3 ఏలూరు టీమ్ సెమీఫైనల్స్‌కు క్వాలిఫై అయింది. టోర్నీలో భోపాల్, మంగోలియా, కిర్గిజ్‌స్థాన్ టీమ్‌లపై విజయాలు సాధించి, తిరుపతి, కజకిస్థాన్ టీమ్‌లతో మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఫెయిర్‌ప్లే పరిశీలన తర్వాత ఫైనల్ క్వాలిఫికేషన్ కన్ఫర్మ్ అవుతుంది.

More in Local