సీసీటీవీలో దొరికిపోయిన టీనేజర్!
సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో చూసి జనాలు తెగ ఫైర్ అవుతున్నారు. ఒక ఉమెన్ తన చిన్న బేబీని పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుండి వచ్చిన ఒక టీనేజ్ బాయ్ సడన్‌గా మిస్‌బిహేవ్ చేశాడు. ఈ ఊహించని ఇన్సిడెంట్‌తో ఆ ఉమెన్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ దారుణమైన సీన్ సిసిటివి కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ఆ అబ్బాయిని వెంటనే అరెస్ట్ చేసి పనిష్మెంట్ ఇవ్వాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.



