← Back to news

పాకెట్ మనీతో గణేష్ మండపం

By BUJJIBABU· 23h ago· Guntur
పాకెట్ మనీతో గణేష్ మండపం

గుంటూరు జిల్లా మంగళగిరి ఎల్బీనగర్‌లో చిన్నారులు డిఫరెంట్ ఐడియాతో ఆకట్టుకున్నారు. తమ పాకెట్ మనీ దాచుకుని, పేరెంట్స్ సపోర్ట్‌తో 'శ్రీ గణేష్ బాల భక్త బృందం'గా ఓ చిన్న వినాయక మండపాన్ని సెటప్ చేశారు. మండపాన్ని పూలతో డెకరేట్ చేసి పూజలు, ప్రసాదాలు చేశారు. ఎప్పుడూ పెద్దలతో కలిసి వెళ్లే కిడ్స్, ఈసారి స్వయంగా మండపం పెట్టడంతో ఎగ్జైట్ అయ్యారు. చిన్నారుల భక్తిని పెద్దలు అభినందించారు.

More in Local