← Back to news

USA Visa: అమెరికాలో ఇండియన్స్‌కు భారీ షాక్

By Vishi· 1d ago
USA Visa: అమెరికాలో ఇండియన్స్‌కు భారీ షాక్

భారీ డిమాండ్ కారణంగా సెప్టెంబర్ 30 నాటికి ఇండియన్స్‌ కోసం ఉంచిన EB-1 వీసా నంబర్లు పూర్తిగా అయిపోయే అవకాశం ఉందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. అదే జరిగితే సైంటిస్టులు, ప్రొఫెసర్లు, ఎగ్జిక్యూటివ్‌ల కోసం కేటాయించిన ఈ ఫస్ట్-ప్రిఫరెన్స్ కేటగిరీ తాత్కాలికంగా నిలిచిపోనుంది. ఇప్పటికే EB-2 పూర్తిగా నిలిచిపోగా, EB-3లో 12 ఏళ్లకు పైగా భారీ బ్యాక్‌లాగ్ కొనసాగుతోంది. భారతీయ నిపుణులకు గ్రీన్ కార్డ్ కల మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

More in International