టాలీవుడ్‌లో సిరి హనుమంతుకు భారీ అవకాశం?

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా సినిమా 'రాకా'లో బిగ్‌బాస్ తెలుగు ఫేమ్, నటి సిరి హనుమంతు నటిస్టున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొన్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను మూవీ టీమ్ వెల్లడించలేదు. సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ కాగా, సిరి హనుమంతు పాత్ర ఏమిటనే ఉత్కంఠ నెలకొంది.



