← Back to news

పెన్సిల్ పై గణపతి రూపం..! ✏️

By Jagadish· 1d ago
పెన్సిల్ పై గణపతి రూపం..! ✏️

అనకపల్లి జిల్లా నస్పల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మచిత్ర కళాకారుడు గట్టిం వెంకటేష్ సత్తా చాటాడు. వినాయక చవితిని పురస్కరించుకుని పెన్సిల్ పై స్వామివారి రూపాన్ని అద్భుతంగా మలిచారు. రెండు గంటల శ్రమతో 12 మిల్లీమీటర్ల ఎత్తు, 6 మిల్లీమీటర్ల వెడల్పులో గణపతి రూపాన్ని చెక్కారు. గతంలో వెంకటేష్ పలు సూక్ష్మ కళారూపాలను తయారు చేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఇంత చిన్న పెన్సిల్ పై ఇంత అందమైన గణపతి.. అద్భుతం కదా! 🎨

More in Local