కష్టమంతా మర్చిపోయే క్షణం!
వ్యవసాయం చేసే రైతులకు పంట చేతికొచ్చే టైమే అసలైన పండగ. పొలంలో డే అండ్ నైట్ కష్టపడి, ఫైనల్‌గా ఆ హార్వెస్ట్ చేసిన పంట చేతికి వస్తే ఆ హ్యాపీనెస్ వేరు. రైతుల కష్టాన్ని, వాళ్ల సంతోషాన్ని చూపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్రికల్చర్ లవర్స్ అండ్ నెటిజన్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది.



