← Back to news

నర్సంపేటలో కొవ్వొత్తులతో నిరసన

By srikanth thouti· 22 Aug 2026· Narsampet
నర్సంపేటలో కొవ్వొత్తులతో నిరసన

TG : విశాఖపట్నం పాఠశాలలో చిన్నారికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. అమరవీరుల స్థూపం దగ్గర పేరెంట్స్, స్థానికులు కొవ్వొత్తులు వెలిగించి ఆ చిన్నారికి మద్దతుగా నిలిచారు. ప్రతి స్కూల్‌లో పిల్లల సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని, స్కూల్ యాజమాన్యం, స్టాఫ్ బాధ్యతగా ఉండాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలంగా చేయాలని అన్నారు.

More in Local