← Back to news

"ఆధార్" నందన్ నిలేఖనీకీ SIR నోటీసులు

By Krishna· 2d ago· Instagram
"ఆధార్" నందన్ నిలేఖనీకీ SIR నోటీసులు

కర్ణాటక ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR ప్రక్రియలో ఆధార్ ఆర్కిటెక్ట్ నందన్ నీలేఖనీ, ఆయన ఫ్యామిలీకి నోటీసులు వచ్చాయి. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ అయిన నీలేఖనీ, ఆయన భార్య రోహిణీ నీలేఖనీ, వారి ఇద్దరు పిల్లల పేర్లను SIRలో Unmappedగా రికార్డ్ చేశారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ఇప్పుడు వారి వివరాలు మ్యాప్ కావట్లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. వారికే కాదు.. భారతరత్న ప్రొఫెసర్ C N R రామ్, పద్మభూషణ్ గ్రహీతలు డాక్టర్ దేవిశెట్టి, డాక్టర్ B M హెగ్డే వంటి వారికి కూడా SIR నోటీసులు అందాయి.

More in National