ఒకప్పుడు అడవుల్లో.. ఇప్పుడు షాపులు, ఫ్యాక్టరీల్లో!

ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టిన ఐదుగురు మాజీ మావోయిస్టులు ఇప్పుడు కొత్త జీవితం గడుపుతున్నారు. లొంగిపోయిన తర్వాత భూపతి గిరిజన హక్కులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీపక్ కిరాణా షాప్ నడుపుతున్నారు. ప్రమీల క్యాంటీన్లో వంటపని చేస్తుండగా, సంగటి ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నారు. సుమన్ కూడా క్యాంటీన్లో పనిచేస్తున్నారు. ఫ్యామిలీతో సంతోషంగా ఉంటూ స్థిరమైన ఇన్‌కమ్ సంపాదించి, పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వడమే తమ గోల్ అని వారు చెబుతున్నారు.


