← Back to news

షెఫాలీ వర్మ విధ్వంసం.. 49 బంతుల్లో సెంచరీ

By Bala· 10h ago
షెఫాలీ వర్మ విధ్వంసం.. 49 బంతుల్లో సెంచరీ

ఆసియా క్రీడల సెమీస్లో ఓపెనర్ షెఫాలీ వర్మ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించింది. బ్యాట్ పట్టి మైదానంలోకి దిగిన ఈ డైనమైట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 49 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసకర సెంచరీ బాదింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. షెఫాలీ వీరవిహారంతో 20 ఓవర్లలో 195/4 స్కోర్ చేసింది. దీంతో ఫైనల్ చేరాలంటే బంగ్లా 196 రన్స్ చేయాల్సి ఉంది.

More in Sports