టెక్‌బాల్‌లో చరిత్రకు చేరువైన క్విన్సీ.. మెడల్‌కి ఒక్క అడుగు

భారత టెక్‌బాల్ క్రీడాకారిణి క్విన్సీ జోక్విమ్ డిసౌజా 2026 ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణి యుయినా సకామోటోపై 2-1తో, కంబోడియాకు చెందిన కోమ్యేన్ డీవైపై 2-0తో గెలిచి, నేరుగా సెమీఫైనల్‌కు చేరారు. దీంతో టెక్‌బాల్‌లో భారత్‌కు తొలి ఆసియా క్రీడల పతకం సాధించేందుకు క్విన్సీకి ఒక్క విజయం మాత్రమే అవసరం.



