← Back to news

కాంగ్రెస్ నిరసనలపై బీజేపీ MP షాకింగ్ కామెంట్స్!

By Mahesh· 2h ago· ANI

అపోజిషన్ పార్టీల నిరసనలపై బీజేపీ MP అనురాగ్ ఠాకూర్ విమర్శలు చేశారు. ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు పోలీసులను, మహిళా సిబ్బందిని రూడ్‌గా ప్రవర్తించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయని, సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ నినాదమైన ‘లడ్కీ హూన్, లడ్ సక్తీ హూన్’ ఇప్పుడు ‘మహిళలపై దాడి చేయగలను’ అన్నట్టుగా మారిందంటూ సెటైర్ వేశారు.

More in National