← Back to news

గాంధీజీ బాటలోనే మన పయనం: MLA

By BK· 2h ago· ఖమ్మం
గాంధీజీ బాటలోనే మన పయనం: MLA

గాంధీజీ చూపించిన మార్గం మనందరికీ రియల్ ఇన్‌స్పిరేషన్ అని ఖమ్మం జిల్లా సత్తుపల్లి MLA మట్టా రాగమయి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ ఆఫీస్, మెయిన్ రోడ్డులోని గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింసతో క్లీన్ & పీస్‌ఫుల్ సొసైటీని బిల్డ్ చేయాలని చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌లో మున్సిపల్ ఛైర్ పర్సన్ రెహానాబేగం, కమిషనర్ నరసింహ, AMC ఛైర్మన్ ఆనంద్ పాల్గొన్నారు.

More in Local