← Back to news

పాన్‌ఐఐటీ AP సమ్మిట్ 2026.. అక్టోబర్ 3న విజయవాడలో!

By Jagadish· 7h ago
పాన్‌ఐఐటీ AP సమ్మిట్ 2026.. అక్టోబర్ 3న విజయవాడలో!

APలో డీప్‌టెక్, ఇన్నోవేషన్‌కు బూస్ట్ ఇచ్చే పాన్‌ఐఐటీ సదస్సు అక్టోబర్ 3న విజయవాడలో జరగనుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సమ్మిట్ నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. 'ఆంధ్రా డీప్‌టెక్ డికేడ్' థీమ్‌తో జరిగే ఈ సదస్సులో AI, సెమీకండక్టర్స్, క్వాంటం టెక్నాలజీలపై చర్చిస్తారు. పాన్‌ఐఐటీ అమరావతి కౌన్సిల్, గ్లోబల్ ఐఐటీ మెంటర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది యువతకు ఎంతో ఉపయోగకరం కదా!

More in Politics