← Back to news

ప్యాకెట్ ఫుడ్‌పై వార్నింగ్ లేబుల్స్ ఎక్కడ?

By Nani Eluri· 12 Oct 2026· Indiatimes
ప్యాకెట్ ఫుడ్‌పై వార్నింగ్ లేబుల్స్ ఎక్కడ?

ప్యాకెట్ ఫుడ్స్‌లో ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటే ఆ విషయం లేబుల్‌పై స్పష్టంగా కనిపించాలని <a href="https://3sandourhealth.org/">3S and Our Health Society </a>అనే NGO కోరుతోంది. FSSAI ఈ రూల్స్ అమలులో ఆలస్యం చేస్తోందని సుప్రీంకోర్టుకు తెలిపింది. పాత ప్యాకెట్లపై స్టిక్కర్లు వేసి నెల రోజుల్లోనే లేబుల్స్ పెట్టొచ్చని సూచించింది. ఇలాంటి ఫుడ్ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. లేబుల్స్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

More in Infotainment