← Back to news

బెస్ట్ స్లీప్ కోసం జపాన్ ఆయిల్

By Sharmila· 2h ago
బెస్ట్ స్లీప్ కోసం జపాన్ ఆయిల్

జపాన్‌లో హినోకి చెట్టు వేర్ల నుంచి తీసిన ఆయిల్ స్లీపింగ్ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో ఉపయోగపడవచ్చని క్యూషూ యూనివర్సిటీ చేసిన తాజా రిసెర్చ్ తెలిపింది. ముఖ్యంగా 40–50 ఏళ్ల మహిళల్లో నిద్ర మధ్యలో మెలకువ రావడం సాధారణం. హినోకి ఆయిల్ పరీక్షించిన రిసేరచర్స్ , రాత్రిపూట మెలకువలు తగ్గడం, ఉదయం తాజాగా అనిపించడం వంటి మార్పులను గుర్తించారు. బ్రైన్‌లో మంచి నిద్రకు సంబంధించిన సంకేతాలు కనిపించాయి. అయితే, దీని ప్రయోజనాలను నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమనీ తెలిపింది.

More in International