← Back to news

ఢిల్లీ ధర్నాలో DCC ప్రెసిడెంట్ సంజీవ్

By Surender· 1h ago· Mahabubnagar
ఢిల్లీ ధర్నాలో DCC ప్రెసిడెంట్ సంజీవ్

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరిగిన ధర్నాలో మహబూబ్‌నగర్ DCC ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి సపోర్ట్‌గా జరిగిన ఈ ప్రోగ్రామ్‌లో TPCC చీఫ్ మహేష్ కుమార్, మినిస్టర్ వాకిటి శ్రీహరి, పలువురు MLAలు పాల్గొన్నారు. ఓటు హక్కుల ప్రొటెక్షన్, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ ఎయిమ్ అని లీడర్లు స్పష్టం చేశారు.

More in Local