ప్రజల ఫిర్యాదులను త్వరగా సాల్వ్ చేయాలి

ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా వివిధ శాఖల పనితీరును సమీక్షించిన సీఎం చంద్రబాబు.. ప్రజల నుంచి వచ్చే కాంప్లైంట్స్‌పై నెగ్లిజెన్స్ చూపకుండా స్పీడ్‌గా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ (PGRS) అమలుపై జిల్లా కలెక్టర్లతో మీటింగ్ కండక్ట్ చేయాలని సీఎస్ సాయిప్రసాద్‌కు సూచించారు. 175 నియోజకవర్గాల నోడల్ ఆఫీసర్లు రెస్పాన్సిబుల్‌గా ఉండాలని, జీవోలపై జరిగే ఫేక్ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని స్పష్టం చేశారు.


