← Back to news

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 16 మంది అరెస్ట్

By Ashok· 2h ago· Nizamabad
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 16 మంది అరెస్ట్

నిజామాబాద్ జిల్లా హసకొత్తూర్ శివారులో రాత్రి పేకాట ఆడుతున్నట్లు ఇన్ఫర్మేషన్ రావడంతో కమ్మర్‌పల్లి పోలీసులు రైడ్ చేశారు. ఇందులో16 మందిని స్పాట్‌లోనే పట్టుకోగా, ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. వారి వద్ద నుంచి ₹21,800, 15 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఇన్సిడెంట్‌పై కేసులు ఫైల్ చేసి యాక్షన్ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

More in Local