← Back to news

అరకులో రోడ్డు పనులు షురూ

By Appalanaidu· 1d ago· Alluri Sitharama Raju
అరకులో రోడ్డు పనులు షురూ

అరకు పరిధిలోని బొండం పంచాయతీ కొలియగూడ నుండి కొత్తవలస వరకు ఆగిపోయిన 1 కిలోమీటరు రోడ్డు పనులు స్టార్ట్ అయ్యాయి. 2019లోనే ఈ రోడ్డు మంజూరైనా, గవర్నమెంట్, కాంట్రాక్టర్లు మారడంతో పనులు ఆగిపోయాయని విలేజర్స్ చెప్పారు. జనాలు ధర్నాలు, రాస్తారోకోలు చేసి PGRS లో కంప్లైంట్ ఇవ్వడంతో ఆఫీసర్లు స్పందించి పనులు మొదలుపెట్టారు. పెండింగ్‌లో ఉన్న మిగతా రోడ్లు కూడా త్వరగా పూర్తి చేయాలని లీడర్లు డిమాండ్ చేశారు.

More in Local