← Back to news

"క్యాన్సర్ వినాయకుడు" నా అన్వేషణ అస్సలు తగ్గట్లేదు

By Krishna· 3h ago· Instagram

యూట్యూబర్ అన్వేష్.. ప్రస్తుతం థాయిలాండ్‌లో ఉంటూ వినాయకచవితిపై వరుసగా సెటైరికల్ వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. "థాయిలాండ్ ప్రజలు భారీ వినాయక విగ్రహాన్ని నిర్మించి, పూజ చేస్తారు. మన లాగా చెత్త చెయ్యరు" అని విమర్శించిన ఆయన.. "గణేశ్ నిమజ్జనం సమయంలో నదుల్లో 21 ఆకులు ఎందుకు వేస్తారో తెలుసా?" అని ప్రశ్నించారు. చైనా నుంచి వచ్చే కలర్స్‌తో గణేశ్ విగ్రహాల్ని చేసి, వాటిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తే, క్యాన్సర్ వస్తుంది అని అన్వేష్ అన్నారు. మట్టి వినాయకులనే నిమజ్జనం చెయ్యాలని ఆయన కోరారు.

More in Infotainment