ప్లాస్టిక్‌కి గుడ్‌బై.. ఉన్నాయిగా బనానా లీవ్స్!

థాయ్‌ల్యాండ్‌లోని కొన్ని సూపర్‌మార్కెట్లు.. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్‌ని.. ప్లాస్టిక్ బదులు బనానా లీవ్స్‌తో చుడుతున్నాయి. ఇదో మంచి, చాలా తెలివైన ఆలోచన. ప్లాస్టిక్.. సెంచరీలపాటూ భూమిలో కలిసిపోకుండా, కరిగిపోకుండా ఉంటుంది, కానీ అరటి ఆకులు త్వరగా కలిసిపోతాయి. ఇవి అగ్రికల్చర్ సబ్ ప్రొడక్ట్. వీటిని ఇలా ఉపయోగించడం వల్ల ప్లాస్టిక్ వేస్టేజ్ తగ్గుతుంది. ఇది జీరో వేస్ట్, సస్టైనబుల్ ప్యాకేజింగ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి చిన్న మార్పులు ఎన్విరాన్‌మెంట్‌కి ఎంతో బెనెఫిట్ ఇస్తాయి.



