← Back to news

ప్రపంచంలోనే 5 భయంకర ప్లేసెస్..!

By Krishna· 21h ago
ప్రపంచంలోనే 5 భయంకర ప్లేసెస్..!

ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు భయంకరంగా, ఎట్రాక్టివ్‌గా ఉంటాయి. పాడుబడిన శిథిలాలు, డార్క్ ఫారెస్ట్స్, దెయ్యాల కథల కోటలు, నిజం కాదనిపించే నేచర్ దృశ్యాలు.. ఇలాంటివి హార్రర్ సినిమా నుంచి వచ్చినట్టు అనిపిస్తాయి. ఇంగ్లాండ్‌లోని Whitby Abbey, లిథువేనియాలోని Hill of Crosses, రొమేనియాలోని Bran Castle, స్కాట్లాండ్‌లోని Isle of Skye, మెక్సికోలోని Dolls Island వంటి చోట్లు విచిత్రమైన, భయపెట్టే వాతావరణం కలిగి ఉంటాయి. అయినా ఏటా వేలమంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. మీరూ వెళ్లే ధైర్యం చేస్తారా?

More in Infotainment