← Back to news

ఏసీబీకి చిక్కిన ఆఫీసర్.. సస్పెండ్ చేసిన గవర్నమెంట్

By Naresh· 2h ago· రంగారెడ్డి
ఏసీబీకి చిక్కిన ఆఫీసర్.. సస్పెండ్ చేసిన గవర్నమెంట్

ఫిజియోథెరపీ క్లినిక్ ఓనర్ నుంచి లంచం డిమాండ్ చేసి, ఏసీబీకి దొరికిపోయిన రంగారెడ్డి జిల్లా DMHO ఆఫీస్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కే. శ్రీనివాసులును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయ్యాక 48 గంటల కంటే ఎక్కువ సమయం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండటంతో, అక్టోబర్ 8 నుంచి వర్తించేలా ఆయనపై సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేసింది.

More in Local