← Back to news

జనగణన 2027 ఫేజ్-2 ట్రైనింగ్

By YSR· 1d ago· Khammam
జనగణన 2027 ఫేజ్-2 ట్రైనింగ్

జనగణన–2027 ఫేజ్‌-2 కోసం ఖమ్మం పంచాయతీ రిసోర్స్ సెంటర్‌ (DPRC)లో ఛార్జ్ క్లర్కులు, టెక్నీషియన్లకు రెండు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. జనగణన పర్‌ఫెక్ట్‌గా జరిగేలా వర్క్ ప్రాసెస్, స్టాఫ్ డ్యూటీస్‌పై అవేర్‌నెస్ ఇవ్వడమే దీని మెయిన్ ఎయిమ్ అని CPO శ్రీనివాస్ తెలిపారు. డేటా కలెక్షన్, ఎంట్రీలో ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలని స్టాఫ్‌కి చెప్పారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలను గ్రౌండ్ లెవెల్‌లో ఉపయోగించాలని ఆఫీసర్లు సూచించారు.

More in Local