← Back to news

అయ్యో పాపం: చిన్నారి బాడీలో ఇరుక్కుపోయిన సూది!

By sahani· 4 Aug 2026· X· Maharashtra
అయ్యో పాపం: చిన్నారి బాడీలో ఇరుక్కుపోయిన సూది!

మహారాష్ట్ర ఠాణేలోని మున్సిపల్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. రేబీస్ వ్యాక్సిన్ కోసం వచ్చిన మూడేళ్ల బాలుడికి ఇంజెక్షన్ ఇస్తుండగా సూది విరిగి శరీరంలోనే ఉండిపోయింది. డాక్టర్లు ఆ విషయం పట్టించుకోకుండా చిన్నారిని ఇంటికి పంపేశారు. పాప తీవ్ర నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ముంబైలోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్‌రే తీసి, సర్జరీ ద్వారా సూదిని బయటకు తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

More in News