వాళ్ళు పర్మిషన్ అడిగారా- అభిజీత్ దిప్కే
"ఆర్టికల్ 19 ప్రకారం ప్రొటెస్ట్ చేయడం మన ప్రాథమిక హక్కు, దానికి పర్మిషన్ ఎందుకు?" అని అక్టోబర్ 10 ఢిల్లీ నిరసనలపై CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే ప్రశ్నించారు. దేశంలో 13 కోట్ల ఓట్లు డిలీట్ చేసేముందు ప్రజల పర్మిషన్ తీసుకున్నారా అని ఆయన నిలదీశారు. ఎలక్షన్స్ లో అక్రమాలకు పాల్పడేవారిపై పోరాటం ఆపేది లేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ఈ ఆందోళన అని స్పష్టం చేశారు. ప్రజెంట్ CEC డిమాండ్ దేశవ్యాప్తంగా ఉద్రిక్తం అవుతోంది.



