← Back to news

SI మెయిన్స్‌ రద్దు.. అభ్యర్థుల్లో ఆందోళన!

By Nani Eluri· 4h ago· News18
SI మెయిన్స్‌ రద్దు.. అభ్యర్థుల్లో ఆందోళన!

బీహార్‌ పోలీస్‌ SI ఉద్యోగాల కోసం మే 27న జరిగిన మెయిన్స్‌ పరీక్షను BPSSC రద్దు చేసింది. అధికారిక నోటీసులో ‘అనివార్య కారణాలు’ అని మాత్రమే తెలిపింది. అయితే పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో EOU దర్యాప్తు చేస్తోంది. కొన్ని సెంటర్లలో పవర్‌ కట్‌ చేసి జామర్లు ఆపి.. ప్రశ్నపత్రం ఫొటోలు బయటకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పరీక్ష రాసిన అభ్యర్థులు మళ్లీ పరీక్ష ఉంటుందనడంతో నిరాశలో ఉన్నారు.

More in National