← Back to news

సిద్దరామయ్య ఆశీస్సులు తీసుకున్న శివకుమార్

By AR· 28 May 2026
సిద్దరామయ్య ఆశీస్సులు తీసుకున్న శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం క్యాబినెట్ సహచరులకు బ్రేక్‌ఫాస్ట్ మీట్ ఇచ్చి థాంక్స్ చెప్పారు. ఈ మీట్ కి హాజరైన కాబోయే సీఎం శివకుమార్ సిద్ధరామయ్య దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు. మరోవైపు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం ఈ మొత్తం ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్. ముంబై వెళ్లిన ఆయన ఎప్పుడు తిరిగి వస్తారో క్లారిటీ లేదు.

More in Politics