జస్టిస్ సతీష్ చంద్ర శర్మపై CJP ప్రశ్నలు

CEC జ్ఞానేష్ కుమార్ కూతురు <a href="https://www.theclearcutnews.com/n/FMtFkGr">మేధా రూపంపై కేసు</a>ను సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 23న విచారిస్తూ.. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్, ఆడియోని మ్యూట్ చేసింది. దీనిపై CJP స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ డౌట్ వ్యక్తం చేశారు. అదే రోజు ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం కేసులో జస్టిస్ శర్మ, స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చి పెద్ద బెంచ్‌కు పంపారు. దీని వల్ల ఈ కేసు విచారణ ఆలస్యం కాగలదు. ఇదంతా చూస్తే.. జ్యుడీషియరీకీ, ప్రభుత్వానికీ సంబంధాలు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు సౌరవ్ దాస్.


