← Back to news

విశాఖపట్నం.. ఆ పేరెలా వచ్చింది?

By Vishi· 9 Oct 2026
విశాఖపట్నం.. ఆ పేరెలా వచ్చింది?

ఏపీలో పేరెన్నికగన్న ఊరు విశాఖపట్నం. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? 11వ శతాబ్దంలో ఆంధ్రప్రాంతాన్ని పాలించిన ఆంధ్రా-చోళరాజు ఈ తీర ప్రాంతంలో వైశాఖేశ్వరుడికి ఒక ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఆ ఆలయం ఉన్న ప్రాంతం కావడం వల్ల దీనికి వైశాఖపురం అనే పేరు వచ్చింది. అయితే కాలక్రమేణా వైశాఖేశ్వర ఆలయం సముద్రంలో మునిగిపోయిందని అంటుంటారు. వైశాఖపురమే ఆ తర్వాత కాలమే విశాఖపట్నం అయ్యిందని అంటారు.

More in Infotainment