← Back to news

దసరా ఉత్సవాలకు భారీ బడ్జెట్

By Lokesh· 1d ago
దసరా ఉత్సవాలకు భారీ బడ్జెట్

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు దాదాపు 17 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో ఇంజనీరింగ్ పనులకు 3 కోట్లు, టెంపరరీ ఎలక్ట్రిసిటీకి 1కోటి 85లక్షలు, శానిటేషన్‌కి 75 లక్షలు, పోలీస్ సెక్యూరిటీకి 96 లక్షలు కేటాయించారు. వాటర్ సప్లై కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు 3కోట్ల 95లక్షలు ఇవ్వనున్నారు.

More in AP