← Back to news

రాహుల్, ప్రియాంక బిమోల్‌ను రక్షిస్తున్నారు: పురందేశ్వరి

By Vishi· 2h ago

11 మంది JNU విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై అంతర్గత కమిటీ రిపోర్ట్ ఆధారంగా బర్తరఫ్ అయిన కాంగ్రెస్ ఎంపీ అంగోమ్‌చా బిమోల్ అకోయ్‌జామ్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ మహిళా మోర్చా ప్రభారి, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా విచారకరమని అన్నారు. పితృస్వామ్యాన్ని తొలగించాలని చెప్పే రాహుల్ బిమోల్‌ను సమర్థించడం దారుణం అన్నారు.

More in National